సహ చట్టంపై ఉద్యోగులకు  అవగాహన ఉండాలి

నార్త్ తహశీల్దార్ విజయ్ కాంత్ రావ్    నిజామాబాద్ సిటి, బతుకమ్మ : సమాచార హక్కు చట్టంపై ఉద్యోగులందరికీ పూర్తి అవగాహన కలిగి ఉండాలని నార్త్ తహశీల్దార్ విజయ్ కాంత్ రావ్ సూచించారు. నిజామాబాద్ నార్త్ తహశీల్దార్ కార్యాలయంలో  సమాచార హక్కు చట్టం 2005 వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నార్త్ తహశీల్దార్ విజయ్ కాంత్ రావ్  మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం గురించి దాన్ని ప్రాధాన్యత గురించి ఉద్యోగులకు వివరించారు. సమాచార హక్కు చట్టం ప్రకారం పి...