ఉద్యోగులకు వెంటనే సొంత జిల్లాలు కేటాయించాలి
టీఎస్ యూటిఎస్ జిల్లా అధ్యక్షులు డి.సత్యానంద్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: 317 జీఓ వల్ల స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులను, ఉద్యోగులకు వెంటనే సొంత జిల్లాలకు కేటాయించాలని టీఎస్ యూటిఎస్ జిల్లా అధ్యక్షులు డి.సత్యానంద్ డిమాండ్ చేశారు. జీఓ నెం 317 వల్ల స్థానికత కోల్పోయిన వారి న్యాయ దీక్ష కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా టీఎస్ యూటిఎఫ్ జిల్లా అధ్యక్షులు డి. సత్యానంద్ మాట్లాడుతూ మంత్రివర్గ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ను బహిర్గతం...