వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఉద్యోగుల నిరసన

బతుకమ్మ, నిజామాబాద్ : వర్షాన్ని సైతం లెక్కచేయకుండ ఎంప్లాయిస్ జెఏసి నాయకులు పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా నిరసన తెలిపారు. ఎంప్లాయిస్ జే ఏ సి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నగరం లోని కలెక్టరేట్ మైదానం లో ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంప్లాయిస్ జిల్లా చైర్మన్ అలుక కిసాన్ మాట్లాడారు. సీపీఎస్ రద్దు చేసి ఐటీ సీలింగ్ రూ.10లక్షలకు పెంచాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగం పొందిన ప్రతి ఉద్యోగికి పాత పెన్షన్ విధానం రద్దుచేసి కొత్త పెన్షన్ విధానాన్ని అమలు...