ఎస్ బిఐ బ్యాంక్ ఎదుట ఉద్యోగుల నిరసన
. . . భోజన విరామ సమయంలో ఆందోళన చేసిన ఉద్యోగులు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, రిటైర్మెంట్ ఉద్యోగులు, కేంద్ర ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫ్ ఇండియన్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్ ఎస్ బిఐ బ్యాంకు ఎదుట ఉద్యోగులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా...