ఏసీబీ వలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉద్యోగులు
వెబ్ డెస్క్, బతుకమ్మ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ, ల్యాండ్ సర్వే శాఖ ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. మంగళవారం వేర్వేరు సమయంలో రెండు ప్రభుత్వ శాఖలలోని ఉద్యోగులను అవినీతి నిరోధక శాఖాధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని సర్వే చేసిన భూమి తాలూకు నకల్లు ఇవ్వడానికి సర్వేయర్ సునీల్ బాధితుడి నుంచి రూ.20 వేలు డిమాండ్ చేశారు. భాధితుడు బతిమాలడంతో రూ.10 వేలు ఇస్తేనే జిరాక్స్ పేపర్స్ ఇస్తానని ఒప్పుకున్నాడు. బాధిత వ్యక్తి ఏసీబీకి...