Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 December 2024, 1:34 pm Posted by : ramakrishna

హైదరాబాద్ తరలిన మాల విద్యుత్ ఉద్యోగులు

నిజామాబాద్, బతుకమ్మ: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న మాలల సింహగర్జనకు మాల విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు తరలివెళ్లారు. ప్రత్యేక బస్సులో బయల్దేరిన మాల విద్యుత్ ఉద్యోగులు రాజాంగాన్ని కాపాడుకుందాం.. ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకుందాం.. అంటూ నినాదాలు చేశారు.