ఘనంగా ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జన్మదిన వేడుకలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టిఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ జన్మదిన వేడుకలు హైదరాబాద్ లో గల టీఎన్జీఓ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకులు ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు సుమన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా రూపొందించి గాయకుడు అష్ట గంగాధర్ పాడిన పాటను మారం జగదీశ్వర్ చేతులమీదుగా ఆవిష్కరింపజేశారు. టీఎన్జీవో నిజాంబాద్ జిల్లా పక్షాన దీక్ష వస్త్రంతో ఘనంగా సన్మానించి, డ్రై ఫ్రూట్...