ఉగ్రదాడిని ఖండిస్తూ ఎంప్లాయిస్ జేఏసీ క్యాండిల్ ర్యాలీ

నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : జమ్మూ కాశ్మీర్, పెహల్గాం ఉగ్రవాద ఘటనను ఖండిస్తూ ఈ ఘటనలో మరణించిన సామాన్య ప్రజలకు, యాత్రికుల పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ టీఎన్జీవో జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ అధ్యక్షతన టిఎన్జీవో జిల్లా కార్యాలయం నుండి ధర్నా చౌక్ వరకు శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.  అనంతరం టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ మాట్లాడుతూ.... ఎల్లప్పుడూ...