ఉద్యోగుల భద్రత ప్రభుత్వ బాధ్యతే

  . . . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   హైదరాబాద్, బతుకమ్మ :   ప్రభుత్వ ఉద్యోగుల్లో విశ్వాసం, నమ్మకం పెంపొందించడంతో పాటు వారికి ఆర్థిక భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బీమా రక్షణ కల్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం బీమా సౌకర్యం కల్పించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి...