డిచ్ పల్లి డివిజన్ పై ఉద్యోగుల రాజకీయం

పాతవి కాదని, కొత్త సెక్షన్లు చేర్చి... ఎమ్మెల్యేలకు తెలియకుండానే సిఎండికి ప్రతిపాదనలు స్వార్థ పూరిత ఆలోచనలు తెరపైకి డిచ్ పల్లి వైపే కంపెనీ అధికారుల మొగ్గు నిజామాబాద్, బతుకమ్మ: వినియోగదారుల సౌకర్యార్థం మంజూరైన డివిజన్ కార్యాలయంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఉద్యోగుల స్వార్థ పూరిత ఆలోచనలు తెరపైకి వస్తున్నాయి. డిచ్ పల్లి కేంద్రంగా రెండేళ్ళ కింద డివిజన్ మంజురైతే దానిని అమలు చేయక అలాగే కట్టిపెట్టారు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఈ మధ్యే డివిజన్ విభజన (బైఫరికేసన్) ప్రక్రియను మొదలెట్టారు. అప్పటి మంజూరి ఆధారంగా విభజన...