ఉద్యోగుల అసంతృప్తి మంచిది కాదు
పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షులు క్రుపాల్ సింగ్ 15247 నిరంతరం ఇటు ప్రజల కోసం అటు ప్రభుత్వం కోసం కష్టపడుతూ రాజ్యాంగబద్ధంగా,హక్కుగా రావాల్సిన కరువు భత్యం పీ ఆర్ సి ప్రయోజనాలు అడిగితే పది లక్షల మందితోతో సభపెట్టి వారినే అడుగుదామంటున్న ముఖ్యమంత్రి మాటలు బాధించాయని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షులు క్రుపాల్ సింగ్ అన్నారు. అధికారంలోకి రాగానే పదిహేను రోజులలో పేరుకుపోయిన బకాయిలు చెల్లిస్తామని,ఆరునెలల్లో పీఆర్సి అమలు చేస్తామని ఆరోజు ప్రతిపక్ష నాయకుని హోదాలో ముఖ్యమంత్రి పలుమార్లు చెప్పిన మాటలు,మేనిఫెస్టో అంశాలుగా...