విద్యుత్ అంతరాయాల నివారణకు ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్ వాహనాల ఏర్పాటు

  . . . సూపరింటెండింగ్ ఇంజనీర్ పి.వి.రాజేశ్వర రావు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రకృతి విపత్తులైన భారీ వర్షాలు, ఈదురు గాలులు, సాంకేతిక కారణాల వల్ల విద్యుత్ సరఫరాలో ఏర్పడే అంతరాయాలను తగ్గించి వినియోగదారులకు త్వరితగతిన సేవలు అందించేందుకు నిజామాబాద్ సర్కిల్ పరిధిలో ప్రత్యేక చర్యలు చేపట్టామని పి.వి. రాజేశ్వర రావు సూపెరింటెండింగ్ ఇంజనీర్ తెలిపారు. ఈ మేరకు సర్కిల్ పరిధిలో 3 ఈ.ఆర్.టీ (ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్) వాహనాలను, టీం ను కూడా వినియోగిస్తున్నామని వెల్లడించారు. అదే...