బాన్సువాడలో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు   బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పురపాలక సంఘ కార్యాలయంలో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు తెలిపారు. గురువారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలోని కాలనీలో ఇబ్బందులు ఏర్పడిన,  ఏమైనా సహాయక చర్యల కోసం  కంట్రోల్ రూమ్ నెం.  7386188455 - సతీష్ 7386093132 - హన్మాండ్లు లకు సంప్రదించగలరనీ ఆయన తెలిపారు. ఎక్కడైనా...