పీపుల్ ఫర్ ఇండియా స్వచ్ఛంద సంస్థకు ఎంబ్రాయిడరీ మిషన్ అందజేత

కామారెడ్డి, బతుకమ్మ : రోటరీ క్లబ్ అఫ్ కామారెడ్డి సాహకారంతో  పీపుల్ ఫర్ ఇండియా స్వచ్ఛంద సంస్థకు శుక్రవారం గర్గుల్ గ్రామంలో ఎంబ్రాయిడరీ మిషన్, రైతులకు తాటిపత్రులని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్  హాజరయ్యారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్ మాట్లాడుతూ మహిళలకు ఉపయోగపడే ఎంబ్రాయిడరీ మిషన్ ను అందించిన రోటరీ క్లబ్, పీపుల్ ఫర్ ఇండియా వారిని అభినందించారు. ప్రభుత్వం ఎల్లవేళలా మహిళలకు సహకారాన్ని అందిస్తున్నదని తెలియజేశారు. విశిష్ట అతిథి  డిడబ్లుఓ ప్రమీల మాట్లాడుతూ...