ఆత్మీయతను మూటగట్టుకుని వెళుతున్న

న్యాయవాదుల సహకారం వెలలేనిది పౌరసమాజ తోడ్పాటు మరువలేనిది కార్యనిర్వాహక వ్యవస్థలు వెన్నంటి నడిచాయి వీడ్కోలు సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల   నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : మూడున్నరేళ్ళ పదవి కాలంలో న్యాయాన్ని న్యాయార్ధులకు అందించడంలో న్యాయవాదుల సహకారం వెలకట్టలేనిదని బదిలీపై వెళుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్ పర్సన్ సునీత కుంచాల అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిల్ల సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి మానిక్ రాజు ల ఆధ్వర్యంలో జిల్లాకోర్టు ప్రాంగణంలోని సమావేశపు హల్...