త్రిలింగ రామేశ్వరాలయంలో పూజలు చేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే
బతుకమ్మ : నాగిరెడ్డిపేట : నాగిరెడ్డి పేట్ మండలంలోని మహిమాన్విత శైవక్షేత్రమైన త్రిలింగ రామేశ్వర దేవాలయాన్ని బుధవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఇంతటి పుణ్యక్షేత్రంలో పూజలను చేయడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పరమశివుని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కు ఆలయ కమిటీ తరఫున శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. స్వామివారి...