విధులు బహిష్కరించిన ఎల్లారెడ్డి న్యాయవాదులు
న్యాయవాధి పై దాడి చేసిన నింధితులను కఠినంగా శిక్షించాలి ఎల్లారెడ్డి, బతుకమ్మ: నాంపల్లి కోర్ట్ లో నాయ్యవాది ఎంఏ ఖలీం పై దాడి చేసిన సంఘటన లో బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని ఎల్లారెడ్డి న్యాయవాదులు డిమాండ్ చేశారు. న్యాయవాధి ఖలీం పై దాడికినిరసనగా ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్ట్ న్యాయవాదులు విధులు బహిష్కరించారు. గురువారం ఎల్లారెడ్డి బార్ అధ్యక్షులు నవీద్ పర్వేజ్, గోపాల్ రావు, సతీష్, నమ శ్రీకాంత్, శ్రీనివాస్, పండరి, సాయి ప్రకాష్ దేశ్ పాండే, సాయిబాబా లు విధులకు బహిష్కరించి నిరసన...