అగ్రవర్ణాలకు అమృతం.. అణగారిన వర్గాలకు విషం..
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కమిటీ ఆదేశాలమేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రం లో వినాయక్ నగర్ లో ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపనికి తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీల అమరవీరుల స్తూపం గా నామకరణం చేశామని : బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జిల్లా ఇంచార్జ్ ప్రేమ్ అన్నారు. తెలంగాణ ఉద్యమం లో బలై పోయిన అమరవీరులంతా 99% బీసీ ఎస్సీ ఎస్టీ పేద ప్రజలే అని, అధికారం లోకి వచ్చిందంత అగ్రకుల దొరలు, విషం బీసీ...