క్రిమిలేయర్ ఇబ్బందులను తొలగించండి
జిల్లా కలెక్టర్ కు బీసీటీయూ వినతి బతుకమ్మ , నిజామాబాద్ సిటీ : విద్యార్థులు ఉన్నత చదువుల విషయంలో బీసీలకు జారీ చేసే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ల జారీల విషయంలో జరుగుతున్న ఇబ్బందులను తొలగించాలని బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డికి వినతి పత్రం సమర్పించారు. జిల్లాలో తహసీల్ధార్ల ద్వారా జారీ అవుతున్న బీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ల విషయంలో 8 లక్షల గరిష్ట ఆధాయ పరిమితి, భార్యభర్తల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధిక వేతనం పొందుతున్నప్పుడు నాన్...