బతుకమ్మ,మోర్తాడ్: తెలంగాణ అకాడమీ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ లైసెన్స్ శిక్షణకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మోర్తాడు తాసిల్ ల్దార్ కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. సర్వేయర్ల శిక్షణకు సంబంధించి దరఖాస్తులు మీసేవ యందు అప్లై చేయడానికి చివరి తేదీ మే నెల 17వ తేదీన ముగుస్తుందని పేర్కొన్నారు. కావున అర్హులైన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలియజేశారు.