ఘనంగా ఏనుగు రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలు
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏనుగు రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు పంచుకుంటు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ ముల్తాని, మహమ్మద్ ఇక్రమ్, యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు అత్కూరి మహేష్, తిగుళ్ల రాజా వరప్రసాద్, బురిగెడి సాయిలు, షేక్ ఇలియాస్, షామీర్ ఖురేషి, అఫ్రోజ్ పటేల్, తదితరులు...