గంట పాటు పని నిలుపుదలతో విద్యుత్ ఉద్యోగుల నిరసన
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపుమేరకు ఛత్తీస్ ఘడ్, ఉత్తర్ ప్రదేశ్ లలో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు గంటపాటు పని నిలుపుదల తో నిరసన తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పవర్ హౌజ్ కాంపౌండ్ లో విద్యుత్ ఉద్యోగుల జేఎసీ అధ్వర్యంలో కరెంటు ఉద్యోగులు మంగళవారం మధ్యాహ్న 12 గంటల నుంచి 1 గంటల వరకు పని నిలుపుదల ధర్నా కార్యక్రమం నిర్వహించారు. జేఏసీ రాష్ట్ర నాయకులు సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో...