పవర్ హౌస్ కాంపౌండ్ లో విధ్యుత్ ఉద్యోగుల నిరసన

అసిస్టెంట్ లైన్ మెన్ పై దాడిని ఖండించిన విద్యుత్ ఉద్యోగుల జేఎసీ  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: వికారాబాద్ కలెక్టర్ అధికారులపై దాడి, నిజామాబాద్ జిల్లాలో  అసిస్టెంట్ లైన్ మెన్ నవీన్ పై దాడిని ఎలక్ట్రిసిటీ జేఏసీ  తీవ్రంగా ఖండించింది. మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జెయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పవర్ హౌస్ లో నిరసన కార్యక్రమం చెపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిజామాబాద్ జిల్లా ఎస్ ఈ రాపల్లి రవీందర్ మాట్లాడుతూ బోధన్ సంఘం గ్రామంలో పనిచేస్తున్న అసిస్టెంట్ లైన్మెన్...