గత ప్రభుత్వంలో విద్యుత్ ను నిర్లక్ష్యం చేశారు

ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి   బోధన్, బతుకమ్మ : గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో బోధన్ పట్టణానికి ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ప్రజలకు మీరు గాలి తర్వాత అవసరమైనది విద్యుత్ నిర్లక్ష్యం చేశారని మాజీ మంత్రి, బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. అచన్పల్లిలో విద్యుత్ ఉప కేంద్రానికి ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బోధన్ పట్టణంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ ఆచనిపల్లిలో ఆవశ్యకతను మంజూరు చేయించామని తెలిపారు. రూ.2.21 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు....