బాల్కొండ నియోజకర్గంలో విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తం
. మోర్తాడ్ ఏడీఈ, ఏఈల పోస్టులు ఖాళీ . బదిలీపై అధికారి వెళ్తే కొత్త అధికారి వచ్చింది లేదు.. . వచ్చిన కొత్త అధికారులు సెలవులో.. ముగ్గురు రాష్ట్ర కార్పొరేషన్ ల చైర్మన్లు, మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే ఉన్న బాల్కొండ నియోజకవర్గంలో విద్యుత్ అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నా పట్టించుకునే వారు లేరు. పూర్తిగా వ్యవసాయ నియోజకవర్గమైన బాల్కొండ లో పరిస్థితి ఇలా ఉంది. నిజామాబాద్, బతుకమ్మ: జిల్లాలో ప్రధాన నియోజకవర్గమైన బాల్కొండ పరిధిలో విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. వ్యవసాయానికి కేరాఫ్...