విద్యుత్ అధికారుల పొలంబాట

మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం వంగిన పోల్స్, లూజ్ లైన్ లను సరిచేయనున్న అధికారులు   నిజామాబాద్, బతుకమ్మ : రైతుల విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ అధికారుల పొలంబాట కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందులో వంగిన పోల్ లను లూజ్ లైన్ లను సరిచేయనున్నారు. మధ్య స్తంబాలను ఏర్పాటు చేసి తీగల మధ్య అవసరం ఉన్న చోట స్పీసర్స్ పెట్టనున్నారు. ఇప్పటివరకు పొలంబాట కార్యక్రమం ద్వారా వంగిన వోల్ లు 543, లూజ్ లైన్లు 437 తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల గద్దెలు...