ప్రారంభమైన విద్యుత్ ఉత్పత్తి

బతుకమ్మ,మెండోరా: శ్రీరాంసాగర్ ప్రధాన కాలువైనటు వంటి కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల చేయడంతో దిగువన ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో వివిధ ఉత్పత్తి ప్రారంభమైందని జెన్ డీ ఈ ఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం రెండో యూనిట్, మూడవ యూనిట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని పేర్కొన్నారు. యూనిట్ 2 ద్వారా 6.14 మెగావాట్స్, యూనిట్ 3 ద్వారా 7.20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని మొత్తం 13.34 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని తెలియజేశారు. వరద కాల్వకు నీటి విడుదల పెంపు...