సామర్థ్యానికి మించి విద్యుత్ ఉత్పత్తి
మెండోరా, బతుకమ్మ:శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం పూర్తయింద ని జెన్ కో డి ఈ ఈ శ్రీనివాస్ తెలిపారు. ఈ సంవత్సరం లక్ష్యం 67 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కాగా ఇప్పటివరకు 67.42 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి చేసినట్లు పేర్కొన్నారు. వర్షాలు అధికంగా కురవడం ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం రావడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు నెలల ముందు గాని లక్ష్యానికి ఇది ఉత్పత్తి చేరుకుందని తెలియజేశారు. దీంతో...