9న విద్యుత్ ఉద్యోగుల విధుల బహిష్కరణ

.👉 విద్యుత్ శాఖ ఎస్ఈ కి నోటీస్ అందజేసిన జేఏసీ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జాతీయ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజినీర్స్ కు ఇచ్చిన పిలుపుమేరకు జాతీయస్థాయి విద్యుత్ ఉద్యోగులు దేశవ్యాప్తంగా జూలై 9న విధుల బహిష్కరణ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా టీ జాక్ సమావేశంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనిర్ణయం తీసుకున్నారు.  విద్యుత్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక్కరోజు విధులను బహిష్కరించి జిల్లా పవర్ హౌస్...