అసిస్టెంట్ లైన్ మన్ మృతికి విద్యుత్ ఉద్యోగుల సంతాపం

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: బోధన్ మండలం రాజీవ్ నగర్ తండాలో కరెంట్ షాక్ తో అసిస్టెంట్ లైన్ మన్ మహేందర్ గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే. పట్టణంలోని పవర్ హౌస్ సమావేశపు గదిలో శుక్రవారం  మహేందర్ మృతికి విద్యుత్ ఉద్యోగులు సంతాపం తెలిపారు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ఈకార్యక్రమంలో  జిల్లా ఎస్ ఈ రవీందర్ , నిజామాబాద్ డీ ఈ ఈలు శ్రీనివాస్, రమేష్, వెంకటరమణ, ఎస్ ఏ ఓ శ్రీనివాస్, నాయకులు రఘునందన్, తోట రాజశేఖర్, రాజేందర్,...