నాంపల్లికి విద్యుత్ ఉద్యోగుల సన్మానం
ఇందూర్, బతుకమ్మ : మాదిగ ఉద్యోగుల సమాఖ్య జాతీయ కోరు కమిటీ మెంబర్ గా రేణికుంట నాంపల్లిని నియామకం కావడంతో బుధవారం నగరంలోని విద్యుత్ డివిజనల్ ఇంజనీరింగ్ కార్యాలయం ఆవరణలో విద్యుత్ ఉద్యోగుల వివిధ యూనియన్లు అసోసియేషన్లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాంపల్లి మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆశీస్సులతో కార్యకర్త స్థాయి నుండి ఈ స్థాయికి వచ్చాను కాబట్టే రాష్ట్రంలో మాదిగ ఉద్యోగుల సమాఖ్యను బలోపేతం చేస్తూ మాదిగ జాతి తో పాటు అణగారిన వర్గాల అభివృద్ధి...