గృహజ్యోతి పత్రాలు అందజేసిన విద్యుత్ శాఖ అధికారులు
. . . ఇంటింటికీ వెళ్లి అందజేస్తున్న విద్యుత్ అధికారులు సిబ్బంది బాన్సువాడ బతుకమ్మ: బాన్సువాడ పట్టణంలోని పలు వార్డుల్లో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం సాయంత్రం పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం గృహ అవసరాలకు గృహ జ్యోతి ద్వారా సద్వినియోగం చేసుకోవాలని సర్కిల్ సీనియర్ అకౌంట్ ఆఫీసర్(ఎస్ఏవో) రాజ శేఖర్ టౌన్ సిబ్బందితో కలిసి విద్యుత్ వినియోగదారులకు గృహ జ్యోతి సంక్రాంతి గ్రీటింగ్ కార్డు అందజేస్తున్నారు. ఈ సందర్బంగా విద్యుత్ శాఖ అధికారి మాట్లాడుతూ 200 యూనిట్లు ఉచిత గృహజ్యోతి పథకం...