లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఎఇ

  .. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసిన మీటర్లకు అప్రూవల్ కోసం రూ.1.20 లక్షల లంచం వెబ్ డెస్క్, బతుకమ్మ: ఆన్ లైన్ లో కొత్తగా ఆరు కరెంటు మీటర్ కోసం దరఖాస్తు చేసిన  వాటి అప్రూవల్ కోసం లంచం అడిగి ఏసీబీ చిక్కారు విద్యుత్ శాఖ ఎఇ ఒక్కరు. హైదరబాద్ లోని సంతోష్ నగర్ సబ్ డివిజన్ లోని మాదన్నపేట్ టిజిఎస్ పిడిసిఎల్ లో అసిస్టెంట్ ఇంజనీర్ గా పండ్ల సంధ్య రాకేష్ విధులు నిర్వహిస్తున్నారు. సంబంధిత సెక్షన్ పరిధిలోని నివాసి...