4న విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక

భీమ్ గల్, బతుకమ్మ : విద్యుత్ వినియోగధారుల సమస్యల పరిష్కార వేదిక (సీఆర్ఆర్ఎఫ్)ను భీమ్ గల్ సబ్ సెంటర్ లో శుక్రవారం నిర్వహించనున్నట్లు భీమ్ గల్ ఏ. డీ బి. వినోద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1 వరకు నిర్వహించనున్నట్లు అయన తెలిపారు. వినియోగధారులకు ఏమైనా సమస్యలు ఉంటే ఈ వేదిక ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీజిఆర్ఎఫ్ టూ చైర్మన్ ఎరుకల నారాయణ, టెక్నికల్ మెంబర్ సలంధ్ర రామకృష్ణా, మెంబర్ అఫ్ ఫైనాన్స్ లకావత్ కిషన్,...