లైంగిక వేధింపులకు పాల్పడిన ఎలక్ట్రీషియన్ అరెస్ట్
మెండోరా, బతుకమ్మ : బాల్కొండ నియోజకవర్గం లోని సాంఘిక సంక్షేమ గురుకులం లో ఎలక్ట్రీషియన్ గా పనిచెస్తున్న నెహ్రు అనే వ్యక్తి ని అరెస్ట్ చేసినట్టు మెండోరా ఎస్ఐ సుహాసిని తెలిపారు. గురుకులం చదువుతున్న పదవతరగతి చదువుతున్న విద్యార్థి పట్ల నెహ్రు అసభ్యకరంగా వ్యవహరించారు. ఈ విషయం పై విద్యార్థిని గురుకుల అధికారులు ద్రుష్టి కి తీసుకువెళ్లిన పట్టించుకోలేదు. దానితో తాను ఆత్మహత్య చేసుకుంటానని తల్లిదండ్రులకు లేఖ రాయడం తో విషయం బహిర్గతం అయింది. బాధిత విద్యార్థి తల్లిదండ్రులు పిర్యాదు చేయడం...