విద్యుత్ కార్మికులను పర్మినెంట్ చేయాలి
. . . మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ బాన్సువాడ, బతుకమ్మ : రాష్ట్ర మొత్తంలో ఉన్నా సుమారు 23,000కు పైగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలంటూ విద్యుత్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రెండోవ రోజు ధర్నా నిర్వహించారు. ఎన్పీడీసీఎల్ సమ్మె చేస్తున్న కార్మికులకు బిఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట జరుగుతున్న సమ్మె వేదిక వద్దకు బిఆర్ఎస్ నాయకులు విచ్చేసి మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ వైస్...