గణేష్ మండపాల వద్ద విద్యుత్ జాగ్రత్తలు తప్పక పాటించాలి

 అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్ ఎల్.సి తోట రాజశేఖర్   రుద్రూర్, బతుకమ్మ : గణేష్ మండపాల వద్ద ప్రతి ఒక్కరు  విద్యుత్ జాగ్రత్తలను పాటించాలని అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్ ఎల్.సి తోట రాజశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వినాయక చవితి పండగను అత్యంత ఆనందంగా వైభవంగా జరుపుకోవడానికి మనం విద్యుత్తు నుంచి భద్రత తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి విద్యుత్ మండపం వారు తప్పకుండా మా ఎలక్ట్రిసిటీ లైన్ మెన్ కు తెలియజేయాలన్నారు.  మీరెవరు కూడా కొండిలు వేసుకోవడానికి వీల్లేదని, మా...