సబ్ స్టేషన్ ఆవరణ శుభ్రతలో విద్యుత్ ఆపరేటర్లు
. . . పట్టించుకోని అధికారులు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సబ్ స్టేషన్ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను ఆపరేటర్లే శుభ్రం చేసుకుంటున్నారు. వర్షాకాలం సమయంలో గడ్డి బాగా పెరిగి విష పురుగులకు, సర్పాలకు నిలయంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. దీని వల్ల ఆ ప్రాంతంలో విధులు నిర్వహించే ఆపరేటర్లకు ప్రాణ హాని జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆపరేటర్లు తమ విధులు నిర్వహించుకుంటూనే సబ్ స్టేషన్ ప్రాంగణంలోని పిచ్చి మొక్కలను తొలగిస్తున్నారు. దీని పరిధిలో కొన్ని ప్రాంతాల్లో వాచ్...