లిఫ్ట్ పనుల్లో విద్యుత్ షాక్

  . . . ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   విద్యుత్ షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డ ఘటన నిజామాబాద్ నగర శివారులోని బోర్గం (పి) గ్రామ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. భూమ్ రెడ్డి కన్వెన్షన్‌కు చెందిన కమర్షియల్ కాంప్లెక్స్‌ లో లిఫ్ట్ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు స్థానికులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. భూమ్ రెడ్డి...