విద్యుత్ మోటార్ల దొంగల అరెస్టు
రిమాండ్ కు తరలింపు బతుకమ్మ, నాగిరెడ్డిపేట : మండలంలోని పోచారం, మాల్ తుమ్మెద గ్రామాలతో పాటు మెదక్ జిల్లా హవేలీ ఘనపురం మండలంలోని సర్జన, పోచం రాల్ గ్రామాల పరిధిలోని మంజీరా నదిలో రైతులు ఏర్పాటు చేసుకున్న వ్యవసాయ విద్యుత్ మోటార్లను వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎల్లారెడ్డి సిఐ రవీందర్ నాయక్ తెలిపారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ నాగిరెడ్డిపేట మండలంలోని మాల్ తుమ్మెద గ్రామానికి...