ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి
.. ఓటింగ్ పూర్తయ్యే వరకు ప్రజలు సహకరించాలి .. డిచ్ పల్లి సిఐ వినోద్ ఇందల్వాయి,బతుకమ్మ : జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా సిర్నాపల్లి గ్రామంలో ఇందల్వాయి పోలీసు శాఖ తరపున గ్రామ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా డిచ్ పల్లి సిఐ వినోధ్ హజరై మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవలసిందిగా కోరారు. ప్రచారంలో చేసే సమయంలో ఎలాంటి అంచనీయ సంఘటనలకు తావివ్వకుండా గ్రామంలో ఎన్నికలు జరుపుకోవాలని...