టీఎన్జీవోలో ఎలక్షన్ల లొల్లి

. ఏకగ్రీవం కోసం కేంద్ర కమిటీ ప్రయత్నాలు . ఎన్నిక జరగాల్సిందేనంటున్న జిల్లా కార్యవర్గం . పదవుల కోసం పైరవీలు . రెండు గ్రూపులుగా వీడిపోయిన టీఎన్జీవో కార్యవర్గం నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ నాగ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కార్యవర్గం ఎన్నికలు ఎప్పుడు అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. ఇది వరకు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన అలుక కిషన్ సెప్టెంబర్ 8న తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతోపాటు నిజామాబాద్...