ఎన్నికల సిబ్బంది కి న్యాయ బద్దంగా రెమ్యూనరేషన్ ఇవ్వాలి

   . . . ఆర్డీవో పార్థసారథి రెడ్డి కి ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య వినతి బాన్సువాడ, బతుకమ్మ : ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య కామారెడ్డి జిల్లా శాఖ తరపున కామారెడ్డి, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసారథి రెడ్డి కి వినతి పత్రం సమర్పించారు. మంగళవారం బీర్కూర్ మండలం లో ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఎన్నికల సిబ్బంది సంబంధించిన సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య చైర్మన్ పంపరి ప్రవీణ్ కుమార్ , కో చైర్మన్ ఎన్...