ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి
వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి కామారెడ్డి, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈనెల 19న హైదరాబాద్ లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ రాష్ట్రా విస్తృత స్థాయి సమావేశాన్ని ప్రతి మండలం నుండి వికలాంగులు పాల్గొని విజయవంతం చేయాలని జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశం అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...