బిజేపి కార్యాలయంలో ఎన్నికల సన్నాహక సమావేశం

రుద్రూర్, బతుకమ్మ : స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లు, అక్టోబర్ 9 జడ్పిటిసి, ఎంపీటీసీ ఎలక్షన్లు   ఖరారు అయిన నేపథ్యంలో రుద్రూర్ మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ  ఆధ్వర్యంలో సోమవారం  మండల ఎన్నికల సన్నాహక  సమావేశాన్ని నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా పదాధికారులు, మండల పదాధికారులు ,ప్రధాన కార్యదర్శులు, గ్రామ బూత్ అధ్యక్షులు, స్థానిక సంస్థ ఎలక్షన్ లో పోటీకి సిద్ధంగా ఉన్న ఆశావాహులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.  వచ్చే అక్టోబర్...