సంస్కార భారతి ఇందూర్ మహానగర కమిటీ ఎన్నిక

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సంస్కార భారతి ఇందూర్ మహానగర కమిటీని ప్రాంత సంఘటన్ మంత్రి నిరంజన్ ఆదివారం సంఘ కార్యాలయంలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కలల మాధ్యమంగా పంచవర్ధన్ కార్యక్రమాన్ని ప్రజల మధ్యకు తీసుకోకు వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను ఆయన ప్రకటించారు. అధ్యక్షులుగా రాజ్ కుమార్ సుబేదార్, ఉపాధ్యక్షులుగా సముద్రాల నివాసచారి, మోహన్ రెడ్డి, బున్ని మల్లేష్, జయప్రద, చిరంజీవాచారి. ప్రధాన కార్యదర్శిగా పెండం కార్తీక్ లను ఎన్నుకున్నారు. కార్యదర్శులుగా వినోద్ గౌడ్, వరలక్ష్మి,...