మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా పత్తి రాము ఎన్నిక

రుద్రూర్, బతుకమ్మ :  రుద్రూర్ మండల కేంద్రంలో శుక్రవారం నాలుగు తర్పల మున్నూరు కాపు సంఘ సభ్యులు సమావేశమై గ్రామ మున్నూరు కాపు కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా పత్తి రాము, ప్రధాన కార్యదర్శిగా ఇందూర్ కార్తీక్, కోశాధికారిగా పార్వతి శేఖర్, ఉపాధ్యక్షులు గా అడప సాయిలు, కర్కా అశోక్, కొప్పర్గా గంగాధర్, జల్లపురం సాయికుమార్, జాయింట్ సెక్రటరీలుగా అడప శంకర్, ఉప్పు గంగాధర్, ఇందూర్ తులసి రామ్, జల్లపురం సాయిలు(ఎస్టీడి), గౌరవ సలహాదారులుగా ఇందూర్ చంద్రశేఖర్, దుర్కి...