Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 May 2026, 8:57 pm Posted by : ramakrishna

అంబంలో గ్రామాభివృద్ధి నూతన కమిటీ ఎన్నిక

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండలం అంబం (ఆర్) గ్రామంలో ఆదివారం గ్రామాభివృద్ధి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బడే రాములు, ఉపాధ్యక్షులుగా బట్టు వీరయ్య, కార్యదర్శిగా శానం శ్రీకాంత్, కోశాధికారిగా సగరెల్లి పండరి తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు తెలియజేశారు.