టీజీఈజేఏసీ జిల్లా నూతన కమిటీ ఎన్నిక
జేఏసీ జిల్లా ఛైర్మన్ గా నాశెట్టి సుమన్ కుమార్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఏలూరీ శ్రీనివాస్ ఆదేశానుసారం గురువారం నగరంలోని టీఎన్జీవో జిల్లా కార్యాలయం లో టీజీఈజేఏసీ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో భాగంగా మొదటగా టీజీఓ జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ మాట్లాడుతూ.. టీజీఈజేఏసీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ పేరును ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్ పదవికి ప్రతిపాదించగా......