నల్ల పోచమ్మ నూతన ఆలయ కమిటీ ఎన్నిక

  నందిపేట్, బతుకమ్మ :   నందిపేట్ గ్రామ పురాతన నల్ల పోచమ్మ పలుగుట్ట ఆలయ నూతన కమిటీని శ్రీ రామ నవమి పవిత్ర దినాన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ ముగ్గురు అధ్యక్షులు సభ్యులు గ్రామ ప్రజల ఏకగ్రీవ తీర్మానంతో నూతన ఆలయ కమిటీ ఎన్నిక జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ గా మచ్చర్ల సాగర్, వైస్ చైర్మన్ గా తాటికాయల సుభాష్, కోశాధికారిగా ఎర్రం ప్రవీణ్, డైరెక్టర్లుగా పండరి రాజు, కుమ్మరి సాగర్, ఆర్మూర్ గంగారం, ఎర్రం రాజేందర్, జుంబరి...